Ultimate magazine theme for WordPress.

There are many dangerous crimes committed under the influence of cannabis ||Kodhada||BCN Telugu News

0



Bcn Telugu News #BcnteluguNews #TeluguNewsLive #BCNNews #AP_TS_TeluguNews
Suryapeta district .. SP Rajendra Prasad said that there is a possibility of committing dangerous crimes under the influence of cannabis. He was speaking at an awareness program on cannabis at the Town Police Station in Kodada town on Friday. .Andhra Pradesh Telangana State Border Ramapuram Cross Road near the police will definitely check every vehicle. He said he was also going to inspect the two-wheelers.
గంజాయి మత్తులో ప్రమాదకరమైన నేరాలు చేసే అవకాశం ఉంది అని సూర్యాపేట జిల్లా.. ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని టౌన్ పోలీస్ స్టేషన్ లో గంజాయి పై అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. .ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర బోర్డర్ రామాపురం క్రాస్ రోడ్ సమీపంలో ప్రతి వాహనాన్ని పోలీస్లు కచ్చితంగా తనిఖీ చేస్తారన్నారు. టూవీలర్ లను కూడా తనిఖీ చేయబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

source

Leave A Reply

Your email address will not be published.