Ultimate magazine theme for WordPress.

వంటనూనెల దిగుమతి తగ్గించుకొనేదెలా ? | How to Reduce Edible Oil Imports || ప్రతిధ్వని

0



వంటనూనెల స్వయం సమృద్ధి సాధనాలక్ష్యం దేశానికి ఆర్థిక భారం తగ్గించే ప్రత్యామ్నాయం. ఏటా లక్షల టన్నుల వంటనూనెల దిగుమతి కోసం వేల కోట్ల రూపాయల విదేశీ మారకద్రవ‌్యం వెచ్చిస్తోంది కేద్ర ప్రభుత్వం. స్థానికంగా సంప్రదాయ నూనె గింజల దిగుబడులు పెంచడంతోపాటు భారీ ఎత్తున ఆయిల్‌ పాం సాగును ప్రోత్సహించాలన్న విధానంతో ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. ఇందుకోసం నూతన ఆయిల్‌ పాం మిషన్‌ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో దేశీంగా మన వంట నూనెల వినియోగం ఎంత? స్థానికంగా జరుగుతున్న ఉత్పత్తి ఎంత? వంట నూనెల దిగుమతులు తగ్గించుకునే మార్గం ఏంటి? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.

#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–

source

Leave A Reply

Your email address will not be published.